ప్రముఖ కవి వజ్జల శివకుమార్‌కు దాశరథి అవార్డు

Wed,July 18, 2018 05:01 PM

dasarathi krishnamacharya award presented to Poet Vajjala Shivakumar

హైదరాబాద్ : ప్రముఖ అభ్యుదయ కవి దాశరథి కృష్ణమాచార్య 94వ జయంతి ఉత్సవాన్ని ఈ నెల 22న ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సన్నాహాలు చేసింది. 2018 సంవత్సరానికి గానూ ప్రముఖ కవి వజ్జల శివకుమార్‌కు దాశరథి పేరిట ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద రూ. 1,01,116 చెక్కుతో పాటు జ్ఞాపిక ఇస్తారు. 2017లో ఆచార్య ఎన్. గోపికి, 2016లో ప్రముఖ కవి బాపురెడ్డికి దాశరథి అవార్డును ప్రదానం చేశారు.

2127
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles