ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అయితే, ఈ ఉల్లితో ఉన్న ఉపాయాలన్నీ మేలు చేస్తాయనేది మాత్రం నిజం కాదట. ఉల్లిపాయలను అరికాలుకు కట్టుకుంటే రాత్రికి రాత్రే శరీరంలో ఉన్న విష కారకాలను పీల్చేస్తుందని చాలామం�
ఆరోగ్యానికి తాజా పండ్లే కాదు.. వాటి తొక్కలూ ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా, నారింజ తొక్కల్లో అందానికి మెరుగులద్దే సుగుణాలు ఎన్నో ఉంటాయి. చర్మ సంరక్షణలో ఎంతగానో సహకరిస్తాయి. ఇందులోని పోషకాలు.. మచ్చలు, ముడతలను
కనుబొమలు.. ముఖారవిందాన్ని మరో మెట్టు ఎక్కిస్తాయి. అందుకే, చాలామంది అందంగా కనిపించడానికి వీటిని పొందికగా తీర్చిదిద్దుకుంటారు. అయితే, కనుబొమలు.. ఆరోగ్య రహస్యాలనూ బయటపెడతాయని నిపుణులు అంటున్నారు. వెంట్రుకల
చలికాలంలో ముఖం పాలిపోయినట్లు తయారవుతుంది. మొటిమలు, నల్ల మచ్చలతో ఇబ్బంది కలుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే.. సమస్య మరింత ముదురుతుంది. చిన్నచిన్న చిట్కాలు పాటిస్తూ.. ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఈ సమస్యకు చెక్
నెయ్యి.. ఆహారానికే కాదు, అందానికీ మెరుగులు అద్దుతుంది. ముఖ్యంగా.. చర్మ సంరక్షణలో దివ్యంగా పనిచేస్తుంది. నిత్యం యవ్వనంగా కనిపించేందుకు సాయపడుతుంది. ప్రతిరోజూ భోజనానికి ముందు ఒక చెంచా నెయ్యి తీసుకుంటే.. చర్�
వర్షాకాలంలో వాతావరణం ఎప్పుడూ తేమగా ఉంటుంది. ఇది అనారోగ్యంతోపాటు అందాన్నీ దెబ్బతీస్తుంది. చూసీచూడనట్లుండే చిన్నచిన్న తప్పులే.. పెద్దపెద్ద సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా.. ముఖవర్చస్సుపై ప్రతికూల ప్రభావ
ఈ మధ్యకాలంలో క్యాన్సర్ రోగుల విషయంలో, ఇతర సందర్భాల్లో ఎక్కువగా వినిపిస్తున్న శస్త్రచికిత్స ప్లాస్టిక్ సర్జరీ. సాధారణంగా కాలిన గాయాలకు గురైనవారు, రోడ్డుప్రమాదాలు, విద్యుదాఘాతాలకు గురైన బాధితుల్లో కొ�
ముఖంపై నల్లమచ్చలు పోగొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. స్క్రబింగ్, పీలింగ్ అంటూ మార్కెట్లోకి వచ్చిన ప్రతి ప్రొడక్ట్తో ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఈ నల్లమచ్చలను సహజంగా, కేవలం మెత్తటి తువాలు
ఆడవాళ్లు అందానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. అందునా.. ముఖ వర్చస్సుకు మెరుగులు దిద్దుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇందుకోసం నానా రకాల సౌందర్య ఉత్పత్తులను ఆశ్రయిస్తుంటారు. కొందరు బ్యూటీ పార్లర్లకు క్యూ
జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజులో నాలుగైదుసార్లు చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఉదయం, సాయంత్రం రోజ్వాటర్తో ముఖం కడుక్కుంటే మొటిమల తీవ్రత తగ్గుతుంది.
సినిమాల్లో నటీనటుల కన్నుల వెంట నీళ్లు తెప్పించే గ్లిజరిన్ను సబ్బుల్లోనూ, మాయిశ్చరైజర్లలోనూ ఉపయోగిస్తారు. దీన్ని పద్ధతిగా ఉపయోగిస్తే.. చర్మం మెరిసిపోతుంది.