వచ్చే ఏడాది జపాన్ ఆతిథ్యమివ్వనున్న ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టు పాల్గొనడం కష్టమే! కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ప్రతిష్టాత్మక క్రీడల్లో బ్లూ టైగర్స్ ప్రాతినిథ్యం�
మహబూబాబాద్‌లో రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు బుధవారం ముగిశాయి. 33 జిల్లాల నుంచి బాలబాలికలు వేర్వేరుగా మొత్తం 66 జట్లలో 792 మంది ప్లేయర్లు హాజరయ్యారు.
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది.
భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో ఆడేందుకు లైన్ క్లీయర్ అయింది. ఈ చెన్నై దిగ్గజం బీబీఎల్‌లో సిడ్నీ థండర్స్ తరఫున ఆడనున్నట్టు సమాచార�
సొంతగడ్డపై ఆస్ట్రేలియా ‘ఏ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఏ’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో తడబాటుకు గురైంది. సాయి సుదర్శన్ (75) మినహా మిగిలిన బ్యాటర్లంతా విఫలమవడంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 19
IND vs BAN : ఆసియా కప్‌లో విజయాల పరంపర కొనసాగిస్తున్న భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సూపర్ 4 రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను వణికించిన టీమిండియా.. 41 పరుగుల తేడాతో గెలుపొంది టైటిల్ పోరుకు క్వాలిఫై అయింది.
IND vs BAN : భారత్ నిర్దేశించిన భారీ ఛేదనలో బంగ్లాదేశ్ పోరాడుతోంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్. వరుణ్ చక్రవర్తిలు వరసగా వికెట్లు పడుతుండడంతో సగం వికెట్లు కోల్పోయింది.
IND vs BAN : సూపర్ 4 రెండో మ్యాచ్‌లో శుభారంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది భారత్. ఓపెనర్లు అభిషేక్ శర్మ(75), శుభ్‌మన్ గిల్(29)లు ధనాధన్ ఆడి భారీ స్కోర్‌కు గట్టి పునాది వేసినా.. మిడిలార్డర్ తేలిపోయింది.
IND vs BAN : ఆసియా కప్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(60 నాటౌట్) తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. సూపర్ 4 తొలి పోరులో పాకిస్థాన్‌పై అర్ధశతకంతో చెలరేగిన అతడు ఈసారి బంగ్లాదేశ్ బౌలర్లను ఆడుకున్నాడు.
IND vs BAN : ఆసియా కప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టు సూపర్ 4 రెండో మ్యాచ్ ఆడుతోంది. తొలి పోరు శ్రీలంకను చిత్తు చేసిన బంగ్లాదేశ్‌ను టీమిండియా ఢీకొడుతోంది.
ICC : పదిహేడో సీజన్ ఆసియా కప్‌లో చెలరేగిపోతున్న భారత క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జోరు కొనసాగిస్తున్నారు. బుధవారం ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో మూడు విభాగాల్లోనే మనవాళ్లే టాప్‌లో ఉన్నారు.
Shreyas Iyer : ఐపీఎల్లో తన మార్క్ కెప్టెన్సీతో రాణిస్తున్న శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) టీ20ల్లో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. అక్టోబర్ నుంచి సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌తో అతడు జట్టులోకి వస్