Watch: బావిలో పడిన మేక పిల్ల.. కాపాడేందుకు సాహసం చేసిన బాలుడు
Boy Lowered Into Well | ఒక మేక పిల్ల బావిలో పడింది. దానిని బయటకు తీసేందుకు గ్రామస్తులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఒక బాలుడు ముందుకు వచ్చాడు. సాహసం చేసి తాడు సహాయంతో బావిలోకి దిగాడు. మేక పిల్లను రక్షించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పాట్నా: ఒక మేక పిల్ల బావిలో పడింది. దానిని బయటకు తీసేందుకు గ్రామస్తులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఒక బాలుడు ముందుకు వచ్చాడు. సాహసం చేసి తాడు సహాయంతో బావిలోకి దిగాడు. మేక పిల్లను రక్షించాడు. (Boy Lowered Into Well) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లోని చంపారన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 26న మోతీహారి పరిధిలోని గ్రామంలో ఉన్న బావిలో మేక పిల్ల పడిపోయింది. ఇది తెలుసుకున్న గ్రామస్తులు దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు.
కాగా, గ్రామస్తుల ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో సహాయం కోసం ఒక బాలుడు ముందుకు వచ్చాడు. గ్రామస్తులు తాడు సహాయంతో ఆ బాలుడ్ని బావిలోకి దించారు. ఆ చిన్న పిల్లవాడు మేక పిల్లను పట్టుకోగా తాడుతో పైకి లాగారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. మేక పిల్లను కాపాడిన బాలుడి సాహసాన్ని పలువురు మెచ్చుకున్నారు. అయితే ఆ పిల్లవాడితో ఇలాంటి రిస్క్ చేయించడాన్ని మరికొందరు విమర్శించారు.
#Watch | In Motihari, Bihar, villagers lowered a small child into a dry well to rescue a goat that had fallen in. The child, tied with ropes and cloth, safely retrieved the goat’s kid and was pulled out unharmed.
A video of the incident from East Champaran district is now going… pic.twitter.com/B9mZdQetZS
— NDTV (@ndtv) February 26, 2026
Also Read:
Couple’s Marriage Lasted Few Hours | పెళ్లైన కొన్ని గంటల్లోనే విడిపోయిన జంట.. ఎందుకంటే?
Students Chain Snatching | మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ.. మెడికల్ కాలేజీ విద్యార్థులు అరెస్ట్
Kolkata Earthquake | కోల్‌కతాలో భారీ భూకంపం.. భయంతో ఇళ్లను వీడిన జనం
Watch: పది వేల విలువైన లోదుస్తులు.. షాపులో చోరీ చేసిన మహిళలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

