Kolkata Earthquake | కోల్‌కతాలో భారీ భూకంపం.. భయంతో ఇళ్లను వీడిన జనం
Kolkata Earthquake | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం 1:22 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో భారీ భూకంపం సంభవించింది. (Kolkata Earthquake) శుక్రవారం మధ్యాహ్నం 1:22 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. భూకంప కేంద్రం బంగ్లాదేశ్‌లో ఉన్నట్లు పేర్కొంది. పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోని పలు జిల్లాలపై భూకంపం ప్రభావం ఉన్నట్లు వివరించింది.
కాగా, కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. పలు ఇళ్లల్లోని సామాన్లు, ఫ్యానులు ఊగిపోయాయి. భయాందోళన చెందిన జనం ఇళ్లు, భవనాలు, కార్యాలయల నుంచి బయటకు పరుగులుతీశారు. కోల్‌కతాలో భూకంపం వల్ల ఎంత నష్టం జరిగింది అన్నది ఇంకా తెలియలేదు. ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#WATCH | West Bengal: An earthquake with a magnitude of 5.4 on the Richter Scale hit South-West from BMD Seismic Centre, Agargaon, Dhaka in Bangladesh. Tremors felt in Kolkata, West Bengal.
Visuals from Kolkata city as people rush out of their residences. pic.twitter.com/62TVn7I0Z2
— ANI (@ANI) February 27, 2026
#Earthquake: One of the strongest tremors felt in #Kolkata in recent times.
People come out of their homes & offices after an earthquake jolts #Kolkata. pic.twitter.com/PChwPZddy6
— Pooja Mehta (@pooja_news) February 27, 2026
Also Read:
Fake ED Raid | యజమాని ఇంటిపై.. నకిలీ ఈడీ రైడ్ చేయించిన పనిమనిషి
Watch: పది వేల విలువైన లోదుస్తులు.. షాపులో చోరీ చేసిన మహిళలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

