పండుగ పూట సమర్పించే ప్రతి నివేదనలో ఒక పరమార్థం ఉన్నది. బతుకమ్మ ఆట తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. పాయసాన్నప్రియా, దధ్యాన్నాసక్త హృదయా, ముద్గౌదనాసక్త చిత్తా, హరిద్రాన్నైక రసికా, గుడాన్న ప్రీతి మానసా �
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మూడో రోజు అన్నపూర్ణగా ఆరాధించడం సంప్రదాయం. అందరికీ అన్నం పెట్టి, ఆకలి తీర్చే తల్లి అన్నపూర్ణాదేవి. పరమశివుడి భార్య అయిన పార్వతీదేవిని అన్నపూర్ణగా ఆరాధిస్తారు.
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి తరఫ
వేదాలకు ఆలవాలమైన భరత వర్షాన్ని సదా రక్షించడానికి ఆదిపరాశక్తి అష్టాదశ శక్తి పీఠాలలో అవతరించింది. ఆ శక్తి కేంద్రాల నుంచి ఉద్భవించే తరంగాలు... భారతావని ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకలు అని చెబుతారు పెద్దలు.
సృష్టిలో సమస్తం ఆమెలో అంతర్భాగమే. మహర్షులు బుద్ధి, ప్రాణాలకు చైతన్యం ఎవరిస్తున్నారో ఆ శక్తినే దేవి అన్నాం. ఆమెను ఉపాసించడమే దేవీ ఉపాసన. అలాంటి అమ్మవారి మూలతత్వం సూక్ష్మమని, నిర్గుణ రూపమని కూడా మన పురాణాల�
మనిషి సంఘజీవి. ‘సంఘేశక్తి కలియుగం’ అన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీచక్రార్చన విశేషంగా చేసుకుంటారు. వేదోక్తంగా పూజాధికాలు చేయలేని వారు పూలతో బతుకమ్మను కొలువుదీర్చి శ్రీచక్రంగా భావన చేస్తారు.
దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని నవరూపాల్లో కొలువుదీర్చి, తొమ్మిది పేర్లతో ఆరాధిస్తారు. ఇలా అలంకరించే ఒక్కోరూపంలో ఒక్కో విశేషం దాగి ఉంది. ఈ క్రమంలో శరన్నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారిని ‘బాలాత్రిపుర సుంద�
Bathukamma | తెలంగాణలో తొమ్మిది రోజులు సంబురంగా జరిగే ఈ తీరొక్క పూల పండుగ.. వేర్వేరు చోట్ల విభిన్న రీతుల్లో సందడి చేస్తుంది. బతుకమ్మ పండుగకు దగ్గరి పోలికలు ఉన్న పూల పండుగ ముచ్చట్లు ఇవి.