Starlink | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన స్టార్‌లింక్ (Starlink) సంస్థ శాటిలైట్ వ్యవస్థ (Starlink satellite services) ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు భారత్‌లో రంగం సిద్ధమైన విషయం తెలిసిందే.
Donald Trump: భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యంపై మరింత సుంకాన్ని వసూల్ చేయనున్నట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా రైతు ప్రతినిధులతో శ్వేతసౌధంలో సమావేశమైన తర్వాత ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేశారు. స్వ
16 ఏండ్ల లోపువారు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నెల 10 నుంచి ఇది అమలు కానుంది. ఇందుకోసం ఆన్లైన్ భద్రత సవరణ(సామాజిక మాధ్యమాల కనిష్ఠ వయస్సు) చట్టం-2024ను ప్రభుత్వం తీసుకొచ్చ�
థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుల్లో సోమవారం మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో తమ సైనికులు ఇద్దరు చనిపోయారని, నలుగురు గాయపడ్డారని రాయల్ థాయ్ ఆర్మీ మంగళవారం పేర్కొంది.
చైనాలో ట్రాఫిక్ నియంత్రణకు సరికొత్త విధానం అమల్లోకి వచ్చింది. కూడళ్లలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు అధికారులు రోబో ట్రాఫిక్ పోలీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు.
పాడైన టైర్లు, రీసైకిల్డ్ ప్లాస్టిక్స్‌తో మన్నిక గల రోడ్లను నిర్మించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలోని చార్లెస్ డార్విన్ విశ్వవిద్యాలయానికి చెందిన బృందం ఈ పరిశోధనను నిర్వహిస్తున్నది.
Earthquake | ఉత్తర జపాన్ తీరంలో సోమవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. దాంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు జపాన్ వాతావరణ సంస్థ పేర్కొంది. తీర ప్రాంతనగరమైన అమోరికి సమీపంలోని హక్కైడో తీరంలో రిక్టర్ స్కేల�
India-US relation | ఇండో-పసిఫిక్ (Indo-pacific) ప్రాంతంలో చైనా (China) తో జరుగుతున్న వ్యూహాత్మక పోటీలో ఆధిపత్యం పొందాలంటే భారత్ (India) తో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని అమెరికా (USA) వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్లు పేర్కొన్నది
Shanghai | చైనా (China) లోని వాణిజ్య నగరం షాంఘై (Shangai) లో అధునాతన కాన్సులేట్ భవనాన్ని భారత్ ప్రారంభించింది. ఆ నగరంలో భారత్ (India) కు చెందిన అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి.
వేగంగా ప్రయాణిస్తున్న భారీ విద్యుత్తు లారీకి వైర్‌లెస్‌గా ఛార్జింగ్ చేయడంలో అమెరికన్ ఇంజినీర్లు విజయం సాధించారు. వెస్ట్ లాఫాయెట్టె, ఇండియానాలోని యూఎస్ హైవే 52/231లోని 400 మీటర్ల భాగంలో ఈ ప్రయోగం జరిగింద