ముందుగా అరకప్పు ఎండుద్రాక్షలు తీసుకొని వాటిని అరగంటసేపు నీటిలో నానబెట్టుకోవాలి. మరోవైపు రెండు కొత్తిమీర కట్టలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి కాడలతో సహా వాటిని కట్ చేసుకోవాలి.
Paneer | రుచిని పంచుతూ, ఆరోగ్యం పెంచే పదార్థం పనీర్. ఒక్క పనీర్తో రుచికరమైన వంటకాలెన్నో చేసుకోవచ్చు. పనీర్ వండుకుందామని అనుకోగానే.. మార్కెట్కు పరుగులు తీస్తుంటాం. అయితే మార్కెట్లో పనీర్ కల్తీ జోరుగా సాగ
బీట్రూట్, ఆలుగడ్డ కడిగి కాస్త పెద్ద ముక్కలుగా తరిగి కుక్కర్లో ఉడికించుకోవాలి. మొలకెత్తిన పెసలను కూడా ఉడికించి పెట్టుకోవాలి. వీటన్నింటినీ ముద్దగా చేసి అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి గరం మసాలా, కారం, ఉప్
పండుగ ఏదైనా పసందుగా మారాలంటే.. విందు ఘనంగా ఉండాలి. అన్ని పండుగ విందులూ ఆ రోజుకే పరిమితం అవుతాయి. సంక్రాంతి సంబురం మాత్రం పిండి వంటలతో మొదలై... నువ్వులుండలతో ముగుస్తుంది. బురబురలాడే సకినాలు.. కరకరలాడే మురుకు�
పుదీనా ఆకును శుభ్రంగా కడిగి పెట్టు కోవాలి. మిక్సీ గిన్నెలో పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, గరంమసాల, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక గిన్నెలో గోధుమపిండి, పుదీనా మిశ్రమం, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి �
ముందుగా పెసర మొలకల్లో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి. ఇది సుమారు కప్పుడు అయితే బాగుంటుంది. ఇప్పుడు కాస్త పెద్ద గిన్నెలోకి గోధుమ ప�
ముందుగా బొంబాయి రవ్వను పిండిలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. చక్కెరను కూడా పొడి చేసి పెట్టుకోవాలి. రవ్వను పిండి చేసినప్పుడు సగం పిండితో హాట్, సగం పిండితో స్వీట్ చేసుకోవచ్చు.
ముందుగా పాలను కాగబెట్టుకుని అందులో కొద్దిగా నిమ్మరసం పిండాలి. దాంతో పాలు విరిగిపోతాయి. అందులోని నీళ్లను పూర్తిగా పిండేసి.. పనీర్ను పక్కన పెట్టుకోవాలి.