స్టఫ్డ్ బనానా
అరటి పండ్లు: నాలుగు, మైదా: ఒక కప్పు, బెల్లం తురుము: పావు కప్పు, తరిగిన కిస్మిస్, కాజు: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, యాలకుల పొడి: చిటికెడు, పచ్చికొబ్బరి తురుము: రెండు టేబుల్ స్పూన్లు, పసుపు: చిటికెడు, నూనె: వేయించడానికి సరిపడా, ఉప్పు: చిటికెడు.
కావలసిన పదార్థాలు
అరటి పండ్లు: నాలుగు, మైదా: ఒక కప్పు, బెల్లం తురుము: పావు కప్పు, తరిగిన కిస్మిస్, కాజు: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, యాలకుల పొడి: చిటికెడు, పచ్చికొబ్బరి తురుము: రెండు టేబుల్ స్పూన్లు, పసుపు: చిటికెడు, నూనె: వేయించడానికి సరిపడా, ఉప్పు: చిటికెడు.
తయారీ విధానం
ఒక గిన్నెలో బెల్లం, పచ్చికొబ్బరి తురుము, కిస్మిస్, కాజు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. అరటి పండ్లను తొక్క తియ్యకుండానే అడ్డంగా రెండు ముక్కలు చేసి మధ్యలో గింజలు తీసి బెల్లం మిశ్రమం నింపాలి. ఒక గిన్నెలో మైదా, ఉప్పు, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుగా కలపాలి. అరటి పండు తొక్కతీసి మైదా పిండి మిశ్రమంలో ముంచి.. కాగిన నూనెలో దోరగా కాల్చుకుంటే నోరూరించే స్టఫ్డ్ బనానా సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

