Apps:
Follow us on:

మత్స్యకారుల కథ ‘తండేల్‌’ మొదలైంది

నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘తండేల్‌' చిత్రం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.