ఓలా స్కూటర్లపై భారీ రాయితీ
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఓలా..కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంస్థ.. దీంట్లోభాగంగా పలు వాహనాలపై భారీగా రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది.
- ఎస్1, రోడ్‌స్టర్ మోటర్‌సైకిల్‌పై రూ.20 వేల వరకు
నూఢిల్లీ, మార్చి 14: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఓలా..కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంస్థ.. దీంట్లోభాగంగా పలు వాహనాలపై భారీగా రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. నిర్వహణ ఖర్చులు పెరగడంతోపాటు పెట్రోల్ లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈవీల వాడకాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
దీంట్లోభాగంగా నూతన ఓలా ఎస్1 స్కూటర్ మాడల్ లేదా రోడ్‌స్టర్ మోటర్‌సైకిల్‌ను కొనుగోలు చేసిన వారికి రూ.20 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ సోమవారం ముగియనున్నది. ఈ ఆఫర్లలో భాగంగా రూ.10 వేల నగదు డిస్కౌంట్‌తోపాటు రూ.15 వేలు విలువైన ఎనిమిదేండ్ల బ్యాటరీ వ్యారంటీ ఉచితంగా అందిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

