శనివారం 29 ఫిబ్రవరి 2020

తంపులూర్‌ బడిలో మోగుతున్న స్నాక్స్‌ బెల్‌!

కేరళ సర్కారు బడుల్లో మోగిన వాటర్‌ బెల్‌ మనకు తెలిసిందే కదా? ఎంతో చక్కటి కార్యక్రమం అది. విజయవంతంగా నడుస్తున్నది. గజిబిజీ గందరగోళ చదువుల లోకంలో కనీసం నీళ్లు తాగలేని స్థితిలో పిల్లలున్నారని గుర్తించి ఈ వాటర్‌బెల్‌ మోగించారు అక్కడి టీచర్లు. అలాంటి మరొక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణలోని ఓ ప్రభుత్వ పాఠశాల. ఆ కార్యక్రమం పేరు స్నాక్స్‌బెల్‌.

Published: 2020-02-28 22:20:52
logo