కొత్తచీరలు, కోలగర్రలు ఒక్కచోట కలిసే బతుకమ్మ పండుగంటే తెలంగాణ నేలకు తోబుట్టువును చూసినంత సంతోషం. పిల్లాజెల్లలతోటి ఆడబిడ్డలంతా చేరి ఆట ఆడే ఈ సమయం ఆ ఏడాదికే ప్రత్యేకం.
Bathukamma | ‘అప్పుడే వచ్చింది ఉయ్యాలో.. బతుకమ్మ పండుగ ఉయ్యాలో’ తెలంగాణ జానపదం పూల పరిమళాలు అద్దుకున్నది. అడవి పూలు అందమైన బతుకమ్మగా ముస్తాబవుతున్నయి. ఏ పల్లెకువోయినా ‘పల్లెల్లో బతుకమ్మ నాగమల్లేలో.. పువ్వయి పూస�
ఏంది పప్పా! నువ్వు చెహ్రా పెంచుమంటే పెంచవ్? అరవై ఏండ్లకు వచ్చిగూడా ఇంకా అవుశి పోరని లెక్క గడ్డం, మీసాలు నున్నగ గీసుకుంటవ్ గనీ.. గా నెత్తి మీద బొచ్చు మాత్రం తియ్యవ్.
ఇంట్లో, ఆఫీస్‌లో ఏదో ఒక పార్టీలు, పబ్లిక్ ఈవెంట్లు, స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేస్తుంటారా? అయితే, డిజిమోర్ సంస్థ రూపొందించిన ‘డి-340 యూహెచ్ఎఫ్' వైర్లెస్ మైక్రోఫోన్‌ని వాడొచ్చు.
ఇల్లు కట్టే విధానంలో ‘బ్యాలెన్స్' అనేది ఒకటి ఉంటుంది. మన ఇంటిలోని ఆవరణం కుటుంబంపై ప్రభావం చూపుతుంది. అందుకే సరి సంఖ్యలో కిటికీలు, ద్వారాలు పెడతారు. ఇల్లు మీద ఇల్లు కట్టినప్పుడు అది ఒక కుటుంబం మాత్రమే వాడ�
‘బాబాయ్.. జ్వాలా తటాకం మాయేంటో? మన బాటిల్స్‌లోని నీళ్లు మంటగా ఎలా మారాయో నాకు తెలుసు’ అంటూ ‘వాటర్-సోడియమ్' రసాయన గుట్టును ఇన్స్పెక్టర్ రుద్ర చెప్పాడో లేదో.. అప్పటికప్పుడు విసురుగా రుద్ర ముందుకు వచ్చి
‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఉత్తరాది భామ రితికా నాయక్. మొదటి సినిమాకే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ ఆచితూచి అడుగులు వేస్తూ కథలను ఎంచుకుంటున్నది. ‘హాయ్ నాన్న’లో న�
నవరసాల్లో అద్భుతం ఒకటి. గారడి విద్య మనుషులను ఆ అద్భుతరసంలో ఓలలాడిస్తుంది. ఇంత అసామాన్య కళ నేర్చినవారు, ఎందుకు పేదరికంలో ఉంటారు. ప్రాణాంతకమైన విద్యను ప్రదర్శించి, ఎందుకు అడుక్కుంటారో తెలియక ఎంతోమంది జానప
Ramayanam | నెల రోజులు గడిచేసరికి కాలేజీకి అలవాటు పడిపోయాను. అయితే.. ఇంటి మీద బెంగ బాగా పెరిగింది. అమ్మానాన్నల్ని వదిలి అన్ని రోజులు ఎప్పుడూ లేను. అప్పటివరకూ హైదరాబాదుకు నేను ఒక్కదాన్నే వచ్చి ఎప్పుడూ ఉండలేదు.
మహాకవి డాక్టర్ సినారె పుట్టి పెరిగింది అచ్చమైన తెలంగాణ పల్లె హనుమాజిపేటలో. తనకు ఊహ తెలిసిన నాటి నుంచి అమ్మ బుచ్చవ్వ దొరసాని పాట, జానపదుల ఆట ఆయన మనసులో చెరగని ముద్రను, చెదరని స్ఫూర్తిని కలిగించాయి. పల్లె �
ముందుగా బాణలి వేడిచేసి.. కొద్దిగా నెయ్యి వేసి సేమ్యా వేయించుకోవాలి. గిన్నెలో మూడు కప్పుల పాలు పోసి సేమ్యాను ఉడికించాలి. కాస్త ఉడికాక చక్కెరను కూడా కలుపుకోవాలి. మరో కప్పు పాలు విడిగా తీసుకుని కస్టర్డ్ పౌడ
గంగా భీషణ్ అగర్వాల్... ఈ పేరు ఎప్పుడైనా విన్నట్టు అనిపిస్తుందా... లేదు కదా! మరి హల్దీరామ్ విన్నారా? అది వినక పోవడం ఏమిటీ, భుజియా నుంచి మూంగ్‌దాల్ దాకా వాళ్ల ఉత్పత్తులు తిన్నాం కూడా అంటారు చాలామంది. ఎందుకం
పిల్లలు ఎందుకు ప్రతిదీ మర్చిపోతున్నారు? అనేది చాలామంది తల్లిదండ్రులు మనసులో అనుకునే ప్రశ్న. మర్చిపోవడం అనేది సోమరితనం, ఆసక్తి లేకపోవడం కాదు. నిద్ర, పోషణ, కదలిక, ఎలా చదువుతున్నారు అనే వాటిపై పిల్లల జ్ఞాపకశ
తొమ్మిది రోజులు బతుకమ్మ పేర్చి, గౌరీదేవిని నిష్ఠగా పూజించడం వల్ల మనలో క్రమశిక్షణ అలవడుతుంది. ఉదయమే లేవడం, శుచి శుభ్రత తర్వాత అమ్మవారిని భక్తితో కొలవడం, సాయంత్రం నిర్దిష్ట సమయానికి బతుకమ్మ ఆడటం ద్వారా ఒక �