నేటి నుంచి పది పరీక్షలు
పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మూడు గంటలపాటు పరీక్షలు జరుగుతాయి. ఐదు నిమిషాలు అంటే ఉదయం 9:35 కల్లా వచ్చిన విద్యార్థులను మాత్రమే పరీక్షలకు అనుమతిస్తారు.
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మూడు గంటలపాటు పరీక్షలు జరుగుతాయి. ఐదు నిమిషాలు అంటే ఉదయం 9:35 కల్లా వచ్చిన విద్యార్థులను మాత్రమే పరీక్షలకు అనుమతిస్తారు.
గంట ముందే సెంటర్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల కోసం 2,676 సెంటర్లు ఏర్పాటు చేయగా 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు. ఆన్స ర్ బుక్‌లెట్‌లోని పేజీలను చింపితే విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదుచేస్తామని అధికారులు హెచ్చరించారు.
గవర్నర్ శుభాకాంక్షలు..
పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా జ్ఞానం, ప్రతిభను చూపించే అవకాశంగా భావించాలని సూచించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

