TG SSC Exam Schedule | తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఓ వైపు ఎన్నికల విధులు.. మరోవైపు టెట్ గుబులు, ఇంకోవైపు పదో తరగతి పరీక్షలు, సిలబస్ కంప్లీట్ సర్కారు పంతుళ్లకు కత్తి మీదసాములా మారింది. రాను న్న రెండు మూడు నెలలు ప్రభుత్వ ఉపాధ్యాయులు అగ్ని పరీక్షను ఎదుర్క�
‘టెట్' గండం నుంచి గట్టెక్కుదామని పుస్తకాలతో కుస్తీపడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు కాలం కలిసిరావడంలేదు. స్పెషల్ కోచింగ్ తీసుకుంటున్నా పరిస్థితి అనుకూలించడంలేదు. అత్యంత కీలకమైన టెట్ కోసం సన్నద్ధమవు
పది పరీక్షల నిర్వహణపై సర్కారు తీసుకున్న నిర్ణయం విద్యాశాఖలో గందరగోళ పరిస్థితులకు దారి తీసింది. నిరుడు పది పరీక్షల్లో మార్పులు చేయనున్నట్లు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులకు
పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 21న ప్రారంభమైన పరీక్షలు సాంఘిక శాస్త్రం పరీక్షతో పూర్తయ్యాయి. ఏడాది అంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు సంతోషంగా గంతులేశారు. పరీక్ష కేంద్రాల వద�
మండలంలో పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మండల కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలతోపాటు, ముద్విన్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షల�
అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు, నిర్లక్ష్యానికి తావివ్వొద్దని ఉన్నతాధికారులు చెప్పిన మాటలు గాలికి వదిలేశారు.. విద్యార్థుల భవిష్యత్ తమ చేతుల్లో ఉందని అప్రమత్తంగా
మధ్యాహ్న భోజన పంపిణీ విషయంలో పాఠశాల విద్యాశాఖ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. సర్కారు బడుల్లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించాలని గురువారం ఆదేశాలిచ్చింది. ఇది సర్కారు బడ�
నల్లగొండ జిల్లా నకిరేకల్లో పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై అధికారులపై విచారణ కొనసాగుతుంది. లీకేజీకి బాధ్యులైన చీఫ్ సూపరింటెండెంట్(సిఎస్) సి.గోపాల్ తో పాటు డిపార్ట్మెంట్ ఆఫీసర్ (డీఓ) ర
10th class exams | అచ్చంపేట పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, శ్రీ చైతన్య, శ్రీ కాకతీయ పాఠశాలల పరీక్షా కేంద్రాల్లో రెండో రోజు జరుగుతున్న పదవ తరగతి హిందీ పరీక్షల నిర్వహణ తీరును ఇవాళ నాగర్ కర్నూల్ జి
సిద్దిపేట పట్టణ పరిధిలోని రంగధాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద అరుదైన సంఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట పట్టణం హనుమాన్నగర్కు చెందిన పర్వతం శ్వేత అనే విద్యార్థిని మండల పరిధిలోని మిట్టపల్లి గురు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్ష కావడంతో విద్యార్థులు తమ ఇష్టదైవాలకు పూజలు చేసి పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున�
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు (SSC Exams) ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న పరీక్షలు ఏప్రిల్ 4 వరకు జరుగనున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు న�