వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఎస్సెస్సీ బోర్డు అధికారులు గురువారం విడుదల చేశారు. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
పదో తరగతి పరీక్షల విధానంలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికింది. ఇప్పటివరకు ఉన్న 20 ఇంటర్నల్ మార్కులను ఎత్తివేసింది. మొత్తం 100 మార్కులకు పరీక్షలు నిర్వహించాలని �
టెన్త్ ఫలితాలు మనందరికీ గర్వకారణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పదోతరగతి పరీక్షల్లో 10 జీప�
టెన్త్ ఫలితాల్లో జిల్లా మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో 98.65 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రెండవ స్థానంలో ఉంది. మార్చి 18వ తేదీన ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు
పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు 30 రోజులు ఐఐటీ, నీట్‌పై ఉచిత ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని మెటామైండ్ అకాడమీ చైర్మన్ ఏ మనోజ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పదో తరగతి పరీక్షలు ముగిశాయి. సెలవులు కూడా రావడంతో విద్యార్థులు తమ ఊళ్లకు పయనమయ్యారు. శనివారం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో హనుమకొండ బస్‌స్టేషన్ కిక్కిరిసింది.
ఈ నెల 17న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు శనివారం ముగిశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 219 సెంటర్లు ఏర్పాటు చేయగా, మొత్తం 38,097 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం ముగిశాయి. ఈ నెల 18న ప్రారంభమైన పరీక్షలు జిల్లావ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ముగియడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మూల్యాంకనం ఏప్రిల్ 3 నుంచి �
18 నుంచి ప్రారంభమైన టెన్త్ ఎగ్జామ్స్ శనివారం సాంఘికశాస్త్రం పరీక్షతో ముగిశాయి. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొడుతూ పరీక్షా కేంద్రాల నుంచి బయటికొచ్చారు.
ఓ వైపు కంటికి రెప్పలా కాపాడిన తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లాడు.. మరోవైపు పదో తరగతి పరీక్షలు.. కుటుంబం విషాదంలో ఉండగా దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాసిన విద్యార్థిని ఉదంతం చూపరులను కంటతడి పెట్టించింద�
మూడో రోజు గురువారం పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష సజావుగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 68 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు 10,298 మంది విద్యార్థులకు 10,278 మం ది హాజరు కాగా, 20 మంది గైర్హాజరయ్యారని డీఈవో రాధ
పదో తరగతి పరీక్ష నిర్వహణలో పొరపాటు జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల హెచ్చరించారు. గురువారం పాల్వంచ కేటీపీఎస్ డీఏవీ మోడల్ స్కూల్లోని పదో తరగతి పరీక్