HomeTelangana10th Class Exams From March 21 To April 4 In Telangana State
మార్చి 21 నుంచి ‘పది’ పరీక్షలు
వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను ఎస్సెస్సీ బోర్డు అధికారులు గురువారం విడుదల చేశారు. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
షెడ్యూల్ విడుదల చేసిన ఎస్సెస్సీ బోర్డు
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తేతెలంగాణ): వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను ఎస్సెస్సీ బోర్డు అధికారులు గురువారం విడుదల చేశారు. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.