Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Cold Wave | రాష్ట్రంలో చలి గాలుల తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను చలిగాలుల తీవ్రత వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి.
TG CPGET 2025 | రాష్ట్రవ్యాప్తంగా ఎంఈడీ, ఎంపీఈడీ సీట్ల చివరి దశ భర్తీకి షెడ్యూల్ విడుదల చేసినట్లు టీజీ సీపీజీఈటీ-2025 కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
హిజ్రాల ఆగడాలు నివారించేందుకు పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని అమీన్పూర్ సీఐ నరేష్ తెలిపారు. గురువారం అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో హిజ్రాలకు కౌన్సిలింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
Minister Seethakka | దేశానికి అన్నం పెట్టే అన్నదాతల పట్ల రాష్ట్ర మంత్రి సీతక్క దురుసుగా ప్రవర్తించారు. పంట కొనుగోలు చేయండని ప్రాధేయపడిన రైతులను ఉద్దేశించి వారు తాగుబోతులంటూ ఆమె అవమానించారు.
Police Jobs | పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు అందించే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ (Pre Matric Scholarship) పురోగతిలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అత్యంత దారుణంగా ఉన్నది. లక్ష మందికి ఉపకార వేతనాలు (Scholarship) అందించాలని లక్ష్యం పెట్టుకొని ఇ
రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడి, 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దేవాదాయశాఖ పరిస్థితి అయోమయంగా ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండేళ్ల నుంచి విధానపరమైన నిర్ణయాల్లో అనిశ్చితి నెలకొన్నది. 22 నెలల్లో ఆరుగురు అధికారులు మారడం, అదికూడా పట్టుమని ఏడాదికి మించి ఎవరూ ఉండని కా�