SSC Hall Tickets | వాట్సాప్‌లో ఒక్క మెసేజ్ చేస్తే చాలు.. మీ మొబైల్‌కే ఎస్సెస్సీ హాల్‌టికెట్లు!
SSC Hall Tickets | తెలంగాణ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను గురువారం విడుదల చేసింది. ఈసారి కొత్తగా 8096958096 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది.
SSC Hall Tickets | తెలంగాణ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను గురువారం విడుదల చేసింది. ఈసారి కొత్తగా 8096958096 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది.
మార్చి 14 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లు పొందవచ్చని బోర్డు అధికారులు తెలిపారు. సమస్యలు ఉంటే 040- 23230942 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.
మీసేవ వాట్సాప్ సేవలకు విశేష స్పందన
నిరుడు నవంబర్‌లో ప్రారంభించిన మీసేవ వాట్సాప్ సేవలకు విశేష స్పం దన లభిస్తున్నదని, గడచిన మూడు నెలల్లో 8 లక్షలకుపైగా లావాదేవీలు నమోదైనట్టు అధికారులు తెలిపారు. తాజాగా విద్యార్థులు టెన్త్ హాల్ టికెట్లు పొందే సేవలు కూడా అందుబాటులో ఉన్నట్టు, మొదటిరోజే 30 వేలమంది విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. మీ-సేవ వాట్సాప్ సేవల్లో ప్రధానంగా జనన, ఆదాయ ధ్రువీకరణ, వెహికల్ చలాన్, విద్యుత్తు బిల్లు చెల్లింపులు తదితర సేవలకు మంచి స్పందన వస్తుందని తెలిపారు. వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా టెన్త్ విద్యార్ధులు తమ వివరాలు అందించి సులభంగా హాల్ టికెట్ పొందవచ్చని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

