Watch: హోలీ నాడు రంగులు చల్లిన బాలుడు.. మనవడిపై వేడినీరు పోసిన మహిళ
Woman Pours Hot Water On Grandson | హోలీ నాడు ఒక బాలుడు రంగులతో ఆడాడు. అమ్మమ్మపై రంగునీళ్లు చల్లాడు. ఆగ్రహించిన ఆమె బక్కెట్లో ఉన్న వేడినీటిని మనవడిపై పోసింది. దీంతో ఆ బాలుడికి కాలిన గాయాలయ్యాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: హోలీ నాడు ఒక బాలుడు రంగులతో ఆడాడు. అమ్మమ్మపై రంగునీళ్లు చల్లాడు. ఆగ్రహించిన ఆమె బక్కెట్లో ఉన్న వేడినీటిని మనవడిపై పోసింది. దీంతో ఆ బాలుడికి కాలిన గాయాలయ్యాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Woman Pours Hot Water On Grandson) మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 3న కోరాడిలోని అరామ్షిన్ ప్రాంతానికి చెందిన 4 ఏళ్ల ఓం హరీష్ వాంగే ఇంటి బయట హోలీ ఆడాడు. స్ప్రేలో ఉన్న రంగునీళ్లను అమ్మమ్మపై చల్లాడు.
కాగా, ఆ మహిళ ఆగ్రహించింది. హోలీ మంటపై కాచిన బక్కెట్లోని వేడి నీటిని మనవడిపై పోసింది. దీంతో ఆ బాలుడు బాధతో అల్లాడిపోయాడు. పక్కనే ఉన్న బాలిక అతడిపై చల్లనీళ్లు పోసింది. ఓం హరీష్ నడుము కింద తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. దీంతో నాగ్పూర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు బాలుడి అమ్మమ్మ అయిన సింధుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ తన మనవడిపై వేడినీళ్లు పోసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
What a MONSTER B!TCH 😡
Goes Full Psycho; Pours boiling Hot Water on 5yr Old kid because he wanted to play Holi with her 🤬 pic.twitter.com/1LuFLcrwcW— Mihir Jha (@MihirkJha) March 4, 2026
Also Read:
Indore Man Jumps off | చెంపపై కొట్టిన పోలీస్.. బిల్డింగ్ పైనుంచి దూకి యవకుడు మృతి
Loco Pilot Refuses To Work | పని గంటలు ముగిశాయని.. రైలు నడిపేందుకు నిరాకరించిన లోకో పైలట్
Watch: రెండుసార్లు పడినప్పటికీ.. కదులుతున్న రైలు ఎక్కేందుకు మహిళ యత్నం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

