ఈ నెల 17న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు శనివారం ముగిశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 219 సెంటర్లు ఏర్పాటు చేయగా, మొత్తం 38,097 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
పరీక్షలు ముగియడంతో హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. దీంతో బస్టాండ్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో రద్దీగా మారాయి.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్