సేవా దృక్పథంతో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒకరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కోరారు. నగరంలోని ఖాన్పురలో సిటిజన్ దవాఖాన సౌజన్యంతో అబూబాకర్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అ�
స్నేహితుడితో కలిసి బైక్‌పై శుభ కార్యానికి వెళ్తున్న వ్యక్తి మృత్యు ఒడికి చేరాడు. రైండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమా దంలో ఒకరు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఈ దు�
రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాలను జిల్లాగా చేసి అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు మంజూరు చేసిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ తెలిపారు.
‘పేదల వైద్యులు వైరాగ్యం రాజలింగం, రీటా బహదుర్ షా దంపతులు. కన్న ఊరిపై మమకారంతో కొదురుపాకలో కంటి దవాఖాన ప్రారంభించి ఏడాదిలోనే 600 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయడం అభినందనీయం.
స్మార్ట్ కరీంనగర్‌ను వైద్యానికి కేంద్ర బిందువుగా, ఓ మోడల్‌గా మార్చేందుకు డాక్టర్లు నిర్విరామంగా కృషి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.