కాంగ్రెస్కు కరీంనగర్ జిల్లా నేత రాజీనామా
కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేనందున ఆ పార్టీ కి రాజీనామా చేసినట్టు యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అజీమ్ ప్రకటించారు.
- పార్టీలో గుర్తింపు లేదని,టికెట్ దక్కలేదని మనస్తాపం
కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 2 : కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేనందున ఆ పార్టీ కి రాజీనామా చేసినట్టు యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అజీమ్ ప్రకటించారు. సోమవారం ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో మీడియాతో మాట్లాడా రు. 2014 నుంచి కాంగ్రెస్లో పనిచేస్తున్నానని, పార్టీ కోసం నిరంతరం అంకితభావం తో పని చేసినా తనకు మున్సిపల్ ఎన్నికల్లో టికెటు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇటీవల పార్టీలో చేరిన అభ్యర్థికి టికెట్ కేటాయించి, తనను అవమానించారని వాపోయారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులను కాంగ్రెస్లో చేర్పించి టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు. అలాంటి నాయకుల వల్ల పార్టీకి లాభం ఉండదని, వారు ఓడిపోవడం ఖాయమని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
AP News | దక్షిణ బీహార్లా ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
‘నీటిని, కరెంటును పొదుపుగా వాడాలి’
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

