ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు ఓ కాంగ్రెస్ నాయకుడు రూ.25 వేలు డిమాండ్ చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. తాడూరు మండలం సిర్సవాడకు చెందిన నిరుపేద ఏదుల భీమమ్మ పాత రేకుల ఇంటిలో నివాసం ఉంటున్నది.
Sam Pitroda | ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ (Indian Overseas Congress chief) సామ్ పిట్రోడా (Sam Pitroda) మరో కొత్త వివాదానికి తెరలేపారు. ఇటీవల దాయాది దేశంలో పర్యటించిన ఆయన.. పాకిస్థాన్ (Pakistan) పర్యటనలో తనకు సొంత ఇంట్లో ఉన్నట్టే అనిపించింద�
దివ్యాంగుడి ఇంటిపై కాంగ్రెస్ నేత, అతడి అనుచరులు విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ దారుణాన్ని ఆపేందుకు వెళ్లినవారినీ వదిలిపెట్టలేదు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం జాతీయ రహదారిపై నిరసన తెలిపింది.
Madhu Yaskhi | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయంలోని ఆయన పేషీకి మధు యాష్కి వచ్చారు.
ఆ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీఐ నుంచి ఏసీపీ స్థాయి పోస్టింగ్‌లు కావాలంటే స్థానిక కాంగ్రెస్ నేతలనో, ‘బిగ్ బ్రదర్'నో ప్రసన్నం చేసుకుంటే చాలు.. ఏ డివిజన్లోని ఏ ఠాణాలో పోస్టింగ్ కావాలన్నా ఇట్టే వచ్చేస�
రామగుండం నగర పాలక సంస్థ 12వ డివిజన్ ప్రైవింక్లయిన్ ఏరియాలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ ఒకరు ఖాళీ స్థలాన్ని కబ్జా చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రికి రాత్రే అక్కడ టేలా వెలిసిం�
ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజనగరం ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Rahul Gandhi | కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) తనపని తాను సక్రమంగా చేయడం లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తీరు భారత రాజ్�
Rahul Gandhi | భారత ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు (Right to vote) పై మీరు దాడిచేస్తే, మీపై మేం దాడి చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత (Congress top leader), లోక్‌సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర ఎన్నికల సం
బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి అవలంబిస్తున్న వైఖరి అనుమానాస్పదంగా ఉన్నది. తన నిబద్ధతను చాటుకోవడంలో ఏనాడూ సఫలం కాలేదు. పైకి చెప్పేది ఒకటి లోపల చేసేది మరొకటి.
మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ (Congress leader) జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ (35) అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. సోమవారం రాత్రి మెదక్-జోగిపేట ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసు�
పాలమూరులో కాంగ్రెస్ నేతలు చెలరేగిపోతున్నారు. అధికార పార్టీ నేత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్‌కుమార్ బుధవారం తన అనుచరులతో కార్యాలయానికి వెళ్లి మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్‌పై దాడ�