నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా సోమవారం తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపినట్టు సమాచారం.
Jagdeep Dhankhar | దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఉప రాష్ట్రపతి (Vice-President) జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను ఉప రాష్ట్రపతి పదవ
Anmol Gagan Maan | రాజకీయాలను వీడాలని నిర్ణయించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ తెలిపారు. శనివారం తన శాసన సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్కు రాజీనామా పత్రం అందజేశారు.
YSRCP | ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో పలువురు వైసీపీ నాయకులు రాజీనామాలు చేస్తుండడం పట్ల ఆ పార్టీలో కలవరం మొదలైంది.
గత రెండేండ్ల నుంచి రావణ కాష్టంగా రగులుతున్న మణిపూర్లో అధికార పార్టీ బీజేపీలో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి ఎన్ బీరేన్ సింగ్ ఆదివారం రాజీనామా చేశారు. సాయంత్రం తన రాజీనామా ల�
కెనడా ప్రధానమంత్రి పదవికి, అధికార లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా అధినేత పదవికి రాజీనామా చేస్తున్నట్టు జస్టిన్ ట్రూడో ప్రకటించారు. సోమవారం ఒట్టావాలోని తన నివాసం వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాను రాజ
Canada Dy PM Chrystia | కెనడా డిప్యూటీ ప్రధానమంత్రి క్రిష్టియా ఫ్రీలాండ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు.
Jason Gillespie: పాకిస్థాన్ టెస్టు జట్టు కోచ్ పదవికి జేసన్ గిలెస్పీ రాజీనామా చేశారు. అతని స్థానంలో మాజీ పేస్ బౌలర్ అకిబ్ జావెద్.. టెస్టులకు తాత్కాలిక కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నారు.
Bhagwant Mann | పంజాబ్లో రైతుల నిరసనలకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వమే కారణమని కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ ఆరోపించారు. సీఎం భగవంత్ మాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ర
IIT-Guwahati | బీటెక్ విద్యార్థి మృతిపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో డీన్ను తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఐఐటీ గౌహతి డీన్ రాజీనామా చేశారు.
Haryana minister resigns | హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో కలత చెందిన రంజిత్ సింగ్ చౌతాలా గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు.