తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అమర్ ప్రసాద్‌రెడ్డి రాజీనామా
తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అమర్ ప్రసాద్‌రెడ్డి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై పార్టీ నుంచి తప్పుకొన్న దరిమిలా ఈ పరిణామం చోటుచేసుకుంది.
చెన్నై: తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అమర్ ప్రసాద్‌రెడ్డి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై పార్టీ నుంచి తప్పుకొన్న దరిమిలా ఈ పరిణామం చోటుచేసుకుంది. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన అమర్ ప్రసాద్ తాను ‘అన్నామలై’ భవిష్యత్ రాజకీయ ప్రయాణంలో భాగస్వామ్యం కానున్నట్లు తెలిపారు.
ఈ నెల ప్రారంభంలో బీజేపీ నుంచి అన్నామలై వైదొలగిన తర్వాత పార్టీ ఉపాధ్యక్షుడు కారు నాగరాజన్‌తో పాటు మరో 15 మంది పార్టీ నిర్వాహకులు తమ పదవులకు రాజీనామా చేశారు. ‘అన్నామలై’ నిష్క్రమణ వల్ల పార్టీపై ఎటువంటి ప్రభావం ఉండదని ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పష్టం చేసిన తరువాత కూడా రాజీనామాల పర్వం కొనసాగుతుండటం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

