TMC | టీఎంసీకి మరోషాక్.. ఎంపీ సుఖేందు శేఖర్ రే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా
అంతర్గత సంక్షోభంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నాటకీయ మలుపులు తిరుగుతున్నాయి.
హైదరాబాద్ : అంతర్గత సంక్షోభంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నాటకీయ మలుపులు తిరుగుతున్నాయి. మమతపై పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేసిన విషయం మరవకముందే ఆ పార్టీలో మరో సంక్షోభం నెలకొంది. టీఎంసీపై అసంతృప్తితో ఉన్న ఎంపీ సుఖేందు శేఖర్ రే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నేడు ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం అవుతున్న తరుణంలోనే రాజీనామాకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.
సుఖేందు శేఖర్ గతంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పుడే తన మనసులోని మాటను బయట పెట్టారు. అసెంబ్లీ నుంచి తిరుగుబాటు పార్లమెంట్‌కు కూడా పాకొచ్చని ఆయన అన్నారు. పార్టీ నాయకురాలిగా మమత కొనసాగింపుపై తిరుగుబాటు వర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీఎంసీ ఎంపీలలో కూడా అసమ్మతి రాజుకుంటున్న నేపథ్యంలో బెంగాల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

