పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారుల మధ్య ఏర్పడిన వివాదం తీవ్ర విధ్వంసానికి దారితీసింది. కోల్కతాలోని సఖేర్బజార్, బెహలా పశ్చిమ ప్రాంతాల్లో ఇరు పార�
TMC : పశ్చిమ బెంగాల్ లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి, సీఎం మమతా బెనర్జీ (టీఎంసీ)కి మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ జరిపిన దాడుల్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అడ్డుకున�
Speaker Om Birla: పార్లమెంట్లో ఓ ఎంపీ ఇటీవల ఈ-సిగరేట్ తాగారు. ఆ అంశంపై లోక్సభ స్పీకర్ స్పందించారు. ఈ-సిగరేట్ తాగిన వారికి శిక్ష తప్పదని ఓం బిర్లా అన్నారు. రూల్స్ ప్రకారం సభ్యత్వం కోల్పోయే అవకాశం ఉంద�
నీళ్లలో నిప్పును రాజేసిందే తెలంగాణ ఉద్యమం. అట్లాంటిది తెలంగాణ గడ్డకు దక్కాల్సిన నీటి హక్కులకు గండి కొట్టి కలుగులో దాక్కుంటామంటే కుదురుతుందా? బాకా ఊదే మీడియా ముందు కృష్ణాజలాల్లో 700 టీఎంసీలు సాధిస్తామంటూ
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో వరద బాధితులకు అందించాల్సిన సాయంలో మమత ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వం రూ.100 కోట్ల అవినీతికి పాల్పడినట్లు సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఆరోపించింది.
Anti-defection law | పార్టీ ఫిరాయింపుల విషయంలో కలకత్తా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్ రాయ్.. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ సైబర్ మోసానికి గురై, సుమారు రూ.56 లక్షలు నష్టపోయారు. కోల్కతాలోని భారతీయ స్టేట్ బ్యాంక్, హైకోర్టు శాఖలో ఉన్న ఈ ఖాతా కొన్నేండ్లుగా క్రియాశీలంగా లేదు.
ఈ ఏడాది కృష్ణా నదిలో వరద రికార్డు స్థాయిలో పోటెత్తింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపాటు మన రాష్ట్రంలోని క్యాచ్మెంట్ ఏరియాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండటమే ఇందుకు కారణం. కృష్ణా నది నుంచి 1990-91లో 1,250.19 ట
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో సోమవారం ఈడీ సోదాలు నిర్వహించినప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా తన ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి పట్టుబడినట్టు తెలిసింది.
వరుసగా 30 రోజులపాటు జైలులో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రిని 31వ రోజున పదవి నుంచి తొలగించడానికి ఉద్దేశించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు మరో రెండు బిల్లులపై నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిట�
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీలో లుకలుకలు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. లోక్సభలో ఆ పార్టీ చీఫ్ విప్ పదవికి కల్యాణ్ బెనర్జీ రాజీనామా చేశారు. ఆయన స్వయంగా విలేకర్లకు ఈ విషయాన్ని తెలిపారు. టీఎం�
కృష్ణమ్మ ఈ ఏడాదికి ముందుగానే జూరాలను తాకింది. దాదాపు 44 రోజులుగా ఉప్పొంగి ఉరకలు వేస్తూ ముందుకు సాగుతున్నది. గతంలో బీఆర్ఎస్ హయాంలో జూరాలకు వరద ప్రవాహం ప్రారంభం కాగానే ఎక్కడికక్కడ ఎత్తిపోతల పథకాలను ప్రా�
Abhishek Banerjee: రేబిస్ సోకిన కుక్క తరహాలో పాకిస్థాన్ వ్యవహరిస్తోందని, ఒకవేళ ఆ మృగాన్ని అదుపు చేయకుంటే, అది మరిన్ని పిచ్చి కుక్కలను తయారు చేస్తుందని అభిషేక్ పేర్కొన్నారు. టోక్యోలో ఉన్న ఎంబసీలో భార�
Abhishek Banerjee: విదేశాలకు వెళ్లే ఆల్ పార్టీ టీమ్లో .. టీఎంసీ తరపున అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహించనున్నారు. వాస్తవానికి సోమవారం ఆ పార్టీ తరపున ఎంపీ యూసుఫ్ పఠాన్ పేరును కేంద్రం ప్రకటించింది. కానీ �