Akunuri Murali | తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా
Resigns | తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకు ఆయన తన రాజీనామా పత్రాన్ని పంపారు.
హైదరాబాద్ : తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి (Akunuri Murali ) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకు శుక్రవారం సాయంత్రం ఆయన తన రాజీనామా పత్రాన్ని పంపారు.
తెలంగాణలో విద్యా విధానంపై సిఫార్సులతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించే పనిని పూర్తి చేసినందున తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆకునూరి మురళి లేఖలో పేర్కొన్నారు. మరో నాలుగు నెలల పదవి కాలం ఉన్నప్పటికీ ఆయన తన పదవికి రాజీనామా చేయడం సంచలనం కలిగిస్తోంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

