ఐఆర్సీటీసీ సీఎండీ సంజయ్ కుమార్ రాజీనామా
ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) సీఎండీ సంజయ్ కుమార్ జైన్ తన పదవికి రాజీనామా చేశారు.
న్యూఢిల్లీ, జూన్ 23: ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) సీఎండీ సంజయ్ కుమార్ జైన్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నానని, ఐఆర్సీటీసీలో పనిచేయటం తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవంగా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
జైన్ రాజీనామాకు ఆమోదం తెలిపిన రైల్వే శాఖ, ఇది వెంటనే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ మంగళవారం స్టాక్ మార్కెట్ ఫైలింగ్‌లో తెలియజేసింది. సంజయ్ కుమార్ జైన్ హయాంలో ఐఆర్సీటీసీ మినీ రత్న నుంచి నవ రత్న హోదాకు ఎదిగింది. నిరంతర వృద్ధిని నమోదుచేస్తూ షెడ్యూల్ బీ నుంచి షెడ్యూల్ ఏ కంపెనీగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

