Siricilla : గ్రామ పంచాయతీ ఎన్నికల భారీగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని జిల్లా టాస్క్ఫోర్స్, బోయిన్పల్లి పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1,33,000ల విలువైన విలువై మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
MLA Sanjay Kalvakuntla | గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లుగా పాలన పడకేసిందని, పచ్చదనం, పరిశుభ్రత కోసం గ్రామ పంచాయతీలకు అందజేసిన ట్రాక్టర్లకు డీజిల్ పోసేందుకు కూడా నిధులు ఇవ్వని దీనస్థితికి చేరుకున్నాయన్నారు కోరుట్ల ఎమ్�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో కీలక మలుపుగా నిలిచిన తెలంగాణ దీక్ష విజయ్ దివస్ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ధర్మపురి పీఏసీఎస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
అమృత్ మిత్రలుగా పని చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వశక్తి మహిళలు ఆర్థికంగా స్థిరపడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ అన్నారు. రామగుండం నగర పాలక కార్యాలయంలో సోమవారం సాయంత్రం అమృత్ �
పెద్దపల్లి జిల్లాలో మూడు విడతల్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా బందోబస్తు చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జోన్ డీసీపీ భూక్యా రాం రెడ్డి అన్నారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వ�
ఈనెల 14న ధర్మారం మండలంలో రెండో విడత నిర్వహించే పంచాయతీ ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ధర్మారం మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన �
పంచాయతీ ఎన్నికల్లో గ్రామాభివృద్ధి కోసం నిస్వార్థంగా సేవ చేసే నాయకుడినే ఎన్నుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎజ్జ రాజయ్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో సోమవారం నిర్వహించ�
పెద్దపల్లి మండలంలోని 30 గ్రామపంచాయతీలకు మూడు విడుతలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో మండలంలోని రాంపల్లిలో సర్పంచ్ తో సహా 8 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.