ఎల్పీజీ ఉత్పత్తిని పెంచండి.. రిఫైనరీలకు కేంద్రం ఆదేశం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ వంట గ్యాస్ లభ్యతపై కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను ఆదేశించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరో రెండు వారాలు కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర 150 డాలర్లకు పెరిగి ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చని ఖతార్ పెట్రోలియం మంత్రి సాద్ ఆల్ కాబీ హెచ్చరించారు.
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ వంట గ్యాస్ లభ్యతపై కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను ఆదేశించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరో రెండు వారాలు కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర 150 డాలర్లకు పెరిగి ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చని ఖతార్ పెట్రోలియం మంత్రి సాద్ ఆల్ కాబీ హెచ్చరించారు.
మరోవైపు, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు, ఆస్తులపై మాత్రమే తాము దాడులు చేస్తున్నామని ఇరాన్ విదేశాంగ సహాయ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదే తెలిపారు. తమ దాడులతో అరబ్ దేశాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఉద్రిక్తతల వేళ తమ పౌరులకు దుబాయ్‌లోని అధికారులు మొబైల్ అలర్ట్ మెసేజీలు పంపించారు. ఇండ్ల నుంచి బయటకు రావొద్దని, అత్యవసర సమయాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

