Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
Migratory birds | శీతాకాలం (Witer season) వచ్చిందంటే చాలు చిలికా సరస్సు (Chilika Lake) ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. ఎక్కడెక్కడి నుంచో వలస పక్షులు (Migratory Birds) ఒడిశా రాష్ట్రం (Odisha state) ఖోర్దా జిల్లా (Khorda district) లోని చిలికా సరస్సుకు చేరుకుని సందడి చేస్తుంటాయి.
Migratory birds : శీతాకాలం (Witer season) వచ్చిందంటే చాలు చిలికా సరస్సు (Chilika Lake) ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. ఎక్కడెక్కడి నుంచో వలస పక్షులు (Migratory Birds) ఒడిశా రాష్ట్రం (Odisha state) ఖోర్దా జిల్లా (Khorda district) లోని చిలికా సరస్సుకు చేరుకుని సందడి చేస్తుంటాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా చిలికా సరస్సుకు పెద్ద సంఖ్యలో వలసపక్షులు వచ్చాయి.
ఈ వలసపక్షులు స్థానికులతోపాటు పర్యాటకులను కూడా తెగ ఆకట్టుకుంటున్నాయి. ఏకంగా 80 జాతులకు చెందిన వలసపక్షులు చిలికా సరస్సుపై చూపరులకు కనువిందు చేస్తున్నాయి. మొత్తం 80 వేల నుంచి లక్ష రంగురంగుల పక్షులను చూసి పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కింది వీడియోలో ఆ పక్షులపై మీరు కూడా లుక్కేయండి.
#WATCH | Khordha, Odisha: Around 80 species of migratory birds, numbering 80,000 to one lakh, arrive at Chilika Lake. https://t.co/btl27RwDNW
— ANI (@ANI) November 18, 2026
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
Masooda | తిరువీర్ కెరీర్లో ఆల్ టైమ్ బ్లాక్బస్టర్.. ‘మసూద’ సినిమాకు 4 ఏళ్లు!
MLA Kova Lakshmi | పింఛన్, రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ : ఎమ్మెల్యే కోవలక్ష్మి
ప్రజా సమస్యలకు దిక్కేది?.. మంత్రి ముఖం చాటేయడంపై సర్పంచుల నిరసన
Students | స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి.. రోడ్డెక్కిన విద్యార్థినులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?

