Students | స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి.. రోడ్డెక్కిన విద్యార్థినులు.. వీడియో
Students | స్కాలర్ షిప్స్ విడుదల చేయాలంటూ విద్యార్థులంతా కదం తొక్కారు.. ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్స్ విడుదల చేయాలని విద్యార్థినులు ఎల్బీ స్టేడియం వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు.
Students | కాంగ్రెస్ సర్కార్ హయాంలో రైతులు, ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రేవంత్ సర్కార్లో విద్యార్థులకూ కష్టాలు తప్పడం లేదు. స్కాలర్ షిప్స్ విడుదల చేయాలంటూ విద్యార్థులంతా కదం తొక్కారు..
ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్స్ విడుదల చేయాలని విద్యార్థినులు ఎల్బీ స్టేడియం వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు. ఇదేం రాజ్యం ఇదేం రాజ్యం.. ప్రభుత్వం తక్షణేమ స్కాలర్ షిప్ వెంటనే రిలీజ్ చేయాలి..అంటూ నినాదాలు చేశారు, విద్యార్థినులంతా పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలు దేరడంతో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఎల్బీ స్టేడియం వద్ద నిరసన ర్యాలీ చేపట్టిన విద్యార్థినులు https://t.co/HMeNBWB9DR
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రజా సమస్యలకు దిక్కేది?.. మంత్రి ముఖం చాటేయడంపై సర్పంచుల నిరసన
Students | స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి.. రోడ్డెక్కిన విద్యార్థినులు.. వీడియో
పొన్నేకల్ వద్ద మినీ వ్యాన్ బోల్తా
‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

