Bride's split-second rasgulla catch | పెళ్లి వేడుక తర్వాత వరుడికి రసగుల్లా తినిపించేందుకు అతడి తల్లి ప్రయత్నించింది. అయితే చెంచా నుంచి అది జారిపోయింది. పక్కనే ఉన్న వధువు వెంటనే అలెర్ట్ అయ్యింది. క్షణకాలంలో ఆ రసగుల్లాను చేతిలో
Couple Jump From Pizza Shop | ఒక యువ జంట పిజ్జా షాపులో కూర్చొన్నది. ఇంతలో హిందూ సంస్థ సభ్యులు అక్కడకు వచ్చారు. యువతీ, యువకుడిని వారు ప్రశ్నించారు. ఆందోళన చెందిన ఆ జంట రెండో అంతస్తులో ఉన్న పిజ్జా షాపు నుంచి కిందకు దూకారు. తీవ్�
Man Pedals 300 Km By Rickshaw | భార్యకు పక్షవాతం రావడంతో వృద్ధుడైన భర్త తల్లడిల్లిపోయాడు. మెరుగైన చికిత్స కోసం 300 కిలోమీటర్లు రిక్షా తొక్కాడు. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి భార్యను తీసుకెళ్లి రెండు నెలల పాటు చికిత్స అందించాడ�
Woman Locks Lover In Box | ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ తన ప్రియుడిని పిలిచింది. పొరుగున ఉండే బంధువైన మహిళ అతడ్ని చూసింది. ఆ మహిళ ఇంటి తలుపు తట్టింది. ఆందోళన చెందిన ఆమె ప్రియుడిని ఒక పెట్టెలో దాచి తాళం వేసింది. చివరకు పోలీసుల స�
Elephant Calf | బిపిన్ కాశ్యప్ హ్యాప్ బర్త్ డే అంటూ రాసిన పేపర్ కటింగ్స్‌ను దండలా చేశాడు. మొమో పేరుతో ప్రత్యేకంగా కేక్‌ను సిద్ధం చేశాడు. మొమోకు ఇష్టమైన రకరకాల పండ్లను, ఇతర ఆహార పదార్థాలను తీసుకొచ్చాడు. హ్యాపీ బ
Skeleton In Luggage | ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల లగేజీ బ్యాగులను సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేశారు. ఒక వ్యక్తి లగేజీ బ్యాగ్‌లో మానవ అస్థిపంజరం ఉండటం చూసి షాక్ అయ్యారు. దానిని పరిశీలించగా వైద్య విద్యార్థులు వినియోగి
Woman Ties Husband To Bed | భర్త మద్యం సేవించడంపై భార్య ఆగ్రహించింది. అతడ్ని మంచానికి కట్టేసింది. చేతిలోని తుపాకీతో భర్తను బెదిరించింది. ఇది చూసి ఆమె అత్త ఆందోళన చెందింది. కోడలు వద్ద గన్ ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసిం�
Diaper Saves Baby | తల్లి చేతిలో ఉన్న పసిబిడ్డను ఒక కోతి లాక్కెళ్లింది. ఆ శిశువును బావిలో పడేసింది. అయితే ఆ చిన్నారి నీటిలో మునిగిపోకుండా డైపర్ కాపాడింది. పది నిమిషాలు బావిలో ఉన్న ఆ పసిబిడ్డను గ్రామస్తులు బయటకు తీశా
Masked Men Kidnap Woman | ముఖాలకు ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు స్కూటీలపై వచ్చారు. బిజీ రోడ్డులో ఒక కారును అడ్డుకున్నారు. అందులో ఉన్న ఒక మహిళను బలవంతంగా బయటకు లాగారు. కిడ్నాప్ చేసి స్కూటీపై తీసుకెళ్లారు. ఈ వీడియో క్ల
Train Collides With Truck | రైల్వే క్రాసింగ్ వద్ద గేటు పడలేదు. దీంతో పలు వాహనాలు రైలు పట్టాలు దాటుతున్నాయి. ఇంతలో మెల్లగా వచ్చిన రైలు ఒక లారీని ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఈ వీడియో క్లిప్ సోషల
Rare birds | హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రం కాంగ్రాలోని పాంగాంగ్ సరస్సు (Pangond lake) ఏటా వలస పక్షులతో కళకళలాడుతుంది. సైబీరియాకు చెందిన బార్-హెడెడ్ గూస్ పక్షులు ప్రతి ఏడాది శీతాకాలంలో ఇక్కడ పక్షి ప్రేమికులకు కనువ�
Mother Gets Life Term for Killing Son | ప్రియుడితో కలిసి తల్లి ఉండటాన్ని ఆమె కుమారుడు చూశాడు. భర్తకు చెబుతాడన్న భయంతో కుమారుడ్ని బిల్డింగ్ పైనుంచి కిందకు తోసి హత్య చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఆ మహిళకు జీవిత కారాగార శ�
Rohit Sharma : భారత జట్టు విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు అభిమానగణం ఎక్కువే. వచ్చే వన్డేప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ మాజీ సారథిపై తనకున్న అభిమానాన్ని ఒక యువకుడు వినూత్నంగా చాటుకున్నాడు.
Indore's crorepati beggar | రోడ్డుపై అడుక్కునే బిచ్చగాడిని కోటీశ్వరుడుగా అధికారులు గుర్తించారు. భిక్షాటన ద్వారా అతడు కోట్లు సంపాదించినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. ఆ బెగ్గర్‌కు మూడు బిల్డింగులు, ఖరీదైన కారు, ఆటోలు ఉన్�
Theft case | మహారాష్ట్ర (Maharastra) లో 50 ఏళ్ల నాటి ఓ చోరీ కేసు (Theft case) కు ఎట్టకేలకు తెరపడింది. ఈ కేసులోని ఇద్దరు నిందితులు, ఫిర్యాదుదారుడి కోసం పోలీసులు అనేక ఏళ్లుగా వెతుకుతున్నప్పటికీ ఆచూకీ లభించలేదు.