ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని చెరువుసింగారంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బూర్గంపహాడ్, నవంబర్ 20 : ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని చెరువుసింగారంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చెరువు సింగారం గ్రామానికి చెందిన చరప కవిత(20) అదే గ్రామానికి చెందిన చరణ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 16న పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించడంతో మనస్థాపం చెందిన యువతి అదేరోజు సాయంత్రం పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబసభ్యులు భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం మృతి చెందింది. కవిత తండ్రి రాజు ఫిర్యాదు మేరకు ఎస్ఐ మేడా ప్రసాద్ యువకుడు చరణ్, అతని సోదరుడు, తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
Drinking Water | చలికాలంలో రోజూ తగినంత నీళ్లను తాగాల్సిందే.. నీరు తగ్గితే ఈ సమస్యలు వస్తాయి..
‘మైనారిటీ విద్యార్థులకు ఉచిత నైపుణ్య శిక్షణ.. ఉపాధి అవకాశాలు’
‘వలసల నివారణే లక్ష్యం’
నెమ్మాది భిక్షంకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

