సారపాకలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలు
బూర్గంపహాడ్ మండలం సారపాక గోదావరి వంతెన కింద జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇసుక అక్రమంగా తరలించేందుకు వినియోగిస్తున్న...
బూర్గంపహాడ్, నవంబర్ 20 : బూర్గంపహాడ్ మండలం సారపాక గోదావరి వంతెన కింద జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇసుక అక్రమంగా తరలించేందుకు వినియోగిస్తున్న మార్గాలను నిలువరించే క్రమంలో బూర్గంపహాడ్ ఎస్ఐ మేడా ప్రసాద్ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని జేసీబీ ద్వారా అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేలా కందకాలను తవ్వించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ నిఘా ఏర్పాటు చేసిందని, నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సారపాకలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలు
KTR | ఢిల్లీకి సంచులు మోయడంలో, చక్కర్లు కొట్టడంలో రేవంత్‌కు పదికి పది మార్కులు : కేటీఆర్
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
Drinking Water | చలికాలంలో రోజూ తగినంత నీళ్లను తాగాల్సిందే.. నీరు తగ్గితే ఈ సమస్యలు వస్తాయి..
‘మైనారిటీ విద్యార్థులకు ఉచిత నైపుణ్య శిక్షణ.. ఉపాధి అవకాశాలు’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

