కూతురిని కొట్టిన తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారాపాక గ్రామంలో బాలిక (8)ను తండ్రి మిర్యాల రమేశ్ కొడుతున్నట్లు టోల్ ఫ్రీ నంబర్ 1098 కు ఫిర్యాదు అందింది.
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటన నేపథ్యంలో కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. భద్రాచలం పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం సారపాకలో గిరిజనతెగకు చెందిన బూరం శ్�
Committed suicide | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాటర్ట్యాం(Water tank)క్ పైనుంచి పడి ఓ వ్యక్తి ఆత్మహత్య Committed suicide ) చేసుకున్నాడు.
తెలంగాణ సాధించిన కేసీఆర్ రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతూ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇప్పుడు మరోసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మోడల్గా నిలుస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో అన్ని రాష్ర్టాలకంటే మిన్నగా ఉందని గుర్తుచేశారు. బూర్గంపహాడ్ మ�
Sarapaka | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని సారపాక (Sarapaka) ఐటీసీ గేటు సమీపంలో ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది.
Ganja | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ గంజాయి (Ganja) పట్టుబడింది. సారపాకలోని భద్రాచలం వంతెన సమీపంలో గంజాయిని తరలిస్తున్న కారు అదుతప్పి బోల్తాపడింది. దీంతో కారులోని గంజాయి బయటపడింది.
సారపాక : ముప్పై ఐదుఏళ్లుగా ఐటీసీ పీఎస్పీడీలో ఉద్యోగిగా, కార్మిక నాయకునిగా పరిటాల ప్రసాద్ చేసిన సేవలు మరువలేనివని శ్రామికశక్తి ఎంప్లాయీస్, బదిలీస్ యూనియన్ (టీఆర్ఎస్కేవీ) అధ్యక్షుడు సానికొమ్ముశంకర్ర
సారపాక : సారపాకలోని సాకేతపురి ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయంలో గేటు తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించిన పూజారి వెంకటేశ్వరరావు ఆలయంలోకి వెళ్లి చూడగా హుండీ పగలగొట్టి �
సారపాక: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి విద్యార్ధి అమరుడు శ్రీకాంతచారి సేవలు అనిర్వచనీయమని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు అన్నారు. శుక్రవారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలో తెలంగాణ మలిదశ తొలి విద�
సారపాక:సారపాక ఐటీసీ పీఎస్పీడీలో కాంట్రాక్టు కార్మికులకు వైద్యం అందించే ఈఎస్ఐ ఆసుపత్రిలో వరంగల్ జాయింట్ డైరెక్టర్ హేమలత శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈఎస్ఐ డిస్పెన్సరీలో కార్మిక కుటుంబాలకు
సారపాక: మణుగూరులోని బొంబాయికాలనీ వద్ద ఉన్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి కనకాచారి తీవ్రంగా ఖండించారు. మణుగ�
సారపాక: సారపాక పంచాయతీ కార్యాలయంలో పోడు భూముల రైతులకు ఈవో కంది మహేష్ అవగాహన కల్పించారు. అటవీ హక్కులు, పోడు భూములకు సంబంధించి దరఖాస్తులు ఎలా చేసుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం పోడుభూ�