Watch: ‘నేను ఠాకూర్, నాతో పెట్టుకోవద్దు’.. కస్టమర్‌ను దూషించిన బ్యాంకు ఉద్యోగిని
I'm a Thakur | ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగిని ఒక కస్టమర్‌ను కులపరంగా దూషించింది. ‘నేను ఠాకూర్, నాతో పెట్టుకోవద్దు’ అని పదే పదే బెదిరించింది. లాప్‌టాప్‌ను విసిరేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీంతో బ్యాంకు ఉద్యోగిని తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
లక్నో: ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగిని ఒక కస్టమర్‌ను కులపరంగా దూషించింది. ‘నేను ఠాకూర్, నాతో పెట్టుకోవద్దు’ అని పదే పదే బెదిరించింది. (I’m a Thakur) లాప్‌టాప్‌ను విసిరేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీంతో బ్యాంకు ఉద్యోగిని తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. హెడీఎఫ్సీ పాంకి బ్రాంచ్ మహిళా ఉద్యోగిని ఆస్తా ఒక కస్టమర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని దూషించింది. తన కులాన్ని ప్రస్తావిస్తూ బెదిరించింది. ‘నేను ఠాకూర్. నాతో పెట్టుకోవద్దు. నీ అంతు చూస్తా’ అని హెచ్చరించింది. లాప్‌టాప్‌ను ఎత్తి ఆ వ్యక్తిపైకి విసిరేందుకు ప్రయత్నించింది. బ్యాంకులోని మిగతా సిబ్బంది ఆమెను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ బ్యాంకు ఉద్యోగిని తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాన ప్రైవేట్ బ్యాంకు కస్టమర్‌ను కులం పేరుతో దూషించి బెదిరించడం, వృత్తికి విరుద్ధంగా ఆమె ప్రవర్తించడాన్ని పలువురు తప్పుపట్టారు.
మరోవైపు కొందరు ఈ వీడియో క్లిప్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ట్యాగ్ చేశారు. సమగ్ర విచారణ జరిపి తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే హెచ్డీఎఫ్సీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Kanpur, UP
Female Employee of HDFC Bank strikes again. pic.twitter.com/G1S4Aq3GAS— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) February 9, 2026
Also Read:
Newborn dies | హాస్పిటల్లో అగ్నిప్రమాదం.. ఐసీయూలోని నవజాత శిశువు మృతి
Mamata Banerjee | సుప్రీంకోర్టులో మమతా హాజరు, వాదనలను ప్రశ్నిస్తూ.. పిటిషన్
EVMs Found In Car | జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత.. హోటల్ వద్ద కారులో రెండు ఈవీఎంలు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- abuses
- customer
- I'm a Thakur
- Kanpur
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

