నేడు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు
బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం దేశ వ్యాప్తంగా జరిగే ఈ ఎన్నికలకు సుమారు 10 లక్షల మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు ఎన్నికల సంఘం తెలిపింది.
ఢాకా, ఫిబ్రవరి 11: బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం దేశ వ్యాప్తంగా జరిగే ఈ ఎన్నికలకు సుమారు 10 లక్షల మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు ఎన్నికల సంఘం తెలిపింది.
ఈ 13వ పార్లమెంట్ ఎన్నికల్లో హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ పోటీలో లేకపోవడంతో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ), ఒకప్పటి మిత్ర పార్టీ అయిన జమాత్ ఎ-ఇస్లామీల మధ్య ప్రధాన పోటీ జరుగుతుంది. ప్రస్తుతం బంగ్లాలో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అవామీలీగ్ పార్టీని రద్దు చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

