ECI | ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ బ్యాలెట్ పేపర్ రూపకల్పన, ముద్రణ శైలిని కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. స్పష్టంగా చదవగలిగేలా, చూడగలిగేలా చర్యలు తీసుకున్నది. 1961 ఎన్నికల నిర్వహణ నియమాల్ల
బీజేపీ పాలిత యూపీ రాష్ట్రంలోని ఓటరు లిస్టుల్లో పలు అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని, మహోబా జిల్లాలోని ఒకే ఇంటిలో 4,271 మంది ఓటర్లు నమోదై ఉన్నారని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.
బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను గంపగుత్తగా రద్దు చేసేస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఎన్నికల కమిషన్ అమలు చేస్తున్న పద్ధతిలో ఏదైనా చట్ట విరుద్ధత కనిపిస్తే ఈ చర్య తప్పదని తెల�
SIR | బీహార్‌లో సర్ ప్రక్రియ చెల్లుబాటుపై అక్టోబర్ 7న తుది వాదనలు వింటామని సుప్రీంకోర్టు వెల్లడించింది. భారత ఎన్నికల సంఘం బీహార్ సర్ ప్రక్రియలో చట్టం, నియమాలను పాటిస్తుందని తాము విశ్వసిస్తున్నామని ధర్మ
దేశ వ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను నిర్వహించేలా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌కు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
SIR Row | బిహార్ ఓటర్ల జాబితా ఇంటెన్సివ్ రివిజన్ కేసులో సుప్రీంకోర్టు ఆధార్ చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు అని స్పష్టం చేసింది. అయితే, అది పౌరసత్వానికి రుజువుగా పరిగణించలేమని తేల్చి చెప్పింది.
అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై (సర్) వివాదం కొనసాగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నది.
ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ ఓటర్ల కోసం ఆధునిక టెక్నాలజీతో కూడిన ఓటరు గుర్తింపు కార్డులు అందచేయడానికి ఎన్నికల కమిషన్ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణలు పూ
Election Commission | కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు ఎన్నికల సంఘం నోటీస్ జారీ చేసింది. ఆయనకు రెండు గుర్తింపు కార్డులు ఉన్న నేపథ్యంలో ఈసీ నోటీసులు జారీ చేసి సమాధానం కోరింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం వార్డులవారీగా విడుదల చేసిన ఓటరు జాబితాలో అనేక తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.
Rahul Gandhi | ఎన్నికల్లో ఓట్ల చోరీ (Vote theft) కి పాల్పడి ఎన్డీఏ ప్రభుత్వం (NDA govt) అధికారంలోకి వచ్చిందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత (Congress top leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శలు గుప్పించారు.
Election Commission : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 30లోపు ఎలక్షన్లు నిర్వహించాలని హై కోర్టు(High Court) ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ విడుదల చేసిం�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తున్న బీహార్ ఓటర్లు తమ నివాస రుజువుగా ఆధార్‌ని సమర్పించవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. నివాస రుజువు కోసం ఎన్ని
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రశ్నార్థకంగా మారిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా ఆందోళన వ్యక్తంచేశారు. భారత ఎన్నికల సంఘం తటస్థంగా పనిచేయడం లేదని, కాబట్టే ఓటుహక్కు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమ�