Rava Dhokla Recipe | రవ్వ ఢోక్లా తయారీ విధానం
Rava Dhokla Recipe | రవ్వ ఢోక్లా తయారీకి కావలసిన పదార్థాలు
Rava Dhokla Recipe | రవ్వ ఢోక్లా తయారీకి కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ: రెండు కప్పులు, పుల్లటి పెరుగు: ఒక కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, ఉప్పు: తగినంత, చక్కెర: ఒక టీస్పూన్, ఆవాలు, నువ్వులు: అర టీస్పూన్ చొప్పున, నూనె: పావు కప్పు, కరివేపాకు: ఒక రెబ్బ, అల్లం: అంగుళం ముక్క, బేకింగ్ సోడా: పావు టీస్పూన్, బేకింగ్ పౌడర్: ఒక టీస్పూన్.
Rava Dhokla Recipe | రవ్వ ఢోక్లా తయారీ విధానం
రవ్వను మిక్సీ జార్లో వేసి ఒక నిమిషంపాటు గ్రైండ్ చేసుకోవాలి. రెండు పచ్చిమిర్చి, అల్లం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఒక గిన్నెలో రవ్వ, పెరుగు, ఉప్పు, చక్కెర, పచ్చిమిర్చి మిశ్రమం వేసి కొద్దికొద్దిగా నీళ్లుపోసి ఇడ్లీ పిండిలా కలిపి మూతపెట్టి పదినిమిషాలు పక్కన పెట్టాలి. నానిన పిండిలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి మరోసారి బాగా కలపాలి. ఒక గిన్నెకు నూనెరాసి రవ్వ మిశ్రమం వేసుకోవాలి. వెడల్పాటి కుక్కర్లో నీళ్లు పోసి, రవ్వ మిశ్రమం వేసిన గిన్నె పెట్టి ఆవిరిపై 20 నిమిషాలు ఉడికించాలి. బాగా ఉడికిన ఢోక్లాను చల్లారాక ముక్కలుగా కోయాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి.. వేడయ్యాక ఆవాలు, నువ్వులు, చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగిన పోపును ముక్కలుగా కోసుకున్న ఢోక్లాపై వేసుకుని కలుపుకొంటే ఘుమఘుమలాడే ఫలహారం సిద్ధం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- cooking
- rava dhokla
- recipe
- recipes
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

