బొంబాయి రవ్వను సన్నగా మిక్సీ పట్టుకోవాలి. దాన్ని గిన్నెలో వేసుకుని పెరుగు కలిపి పక్కకు పెట్టి, కనీసం అరగంట సేపు వదిలేయాలి. తర్వాత అల్లం, రెండు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి ఇందులో కలపాలి. ఉప్పు, నూనె, పంచదార
Rava Dhokla Recipe | రవ్వ ఢోక్లా తయారీకి కావలసిన పదార్థాలు బొంబాయి రవ్వ: రెండు కప్పులు, పుల్లటి పెరుగు: ఒక కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, ఉప్పు: తగినంత, చక్కెర: ఒక టీస్పూన్, ఆవాలు, నువ్వులు: అర టీస్పూన్ చొప్పున, నూనె: పావు కప�