బ్రొకోలి ముక్కలను పది నిమిషాలపాటు వేడి నీళ్లలో వేయాలి. తర్వాత తీసి ఆరబెట్టాలి.టూత్‌పిక్‌లకు బ్రొకోలి, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, చీజ్ ముక్కలను గుచ్చి పెట్టుకోవాలి.
బ్రెడ్ స్లైసుల్ని అంచులు కత్తిరించి నాలుగు ముక్కలు చేసుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి, నెయ్యివేసి, బాగా వేడయ్యాక బ్రెడ్ ముక్కల్ని దోరగా వేయించి తీయాలి. అదే పాన్‌లో కాజు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పె�
Lemon grass Tea | తేనీటిని మించిన స్నేహశీలి మరోటి లేదని పలువురి నిశ్చితాభిప్రాయం. ఖండాంతరాల్లో అఖండమైన ఘనత వహించిన పానీయంగా మాత్రమే కాదు, ఉప ఖండంలో టీని ఉపయోగించిన వైనం పై వాదనకు మరింత పదును తెస్తుంది. టీని టిఫినీ�
ఒక గిన్నెలో గోధుమపిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, ఒక టేబుల్ స్పూన్ గోరువెచ్చని నూనె, తరిగిన కరివేపాకు వేసి బాగా కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు చల్లి కాస్త గట్టిగా ముద్ద చేసుకోవాలి
Tea History | మేధో మథనంలో తేనీటిని మించిన ఉత్ప్రేరకం లేదని చాలామంది భావన. ముఖ్యంగా చాయ్‌తో కవులు, కళాకారుల అలయ్‌బలయ్ ఈనాటిది కాదు! నాలుగు దశాబ్దాల కిందటి ముచ్చట. ఒక అవధాన శిరోమణి తేనీటిని ప్రాణ సమానంగా ప్రేమించే
తెలంగాణ మహిళ పప్పుచారుకు పోపు పెట్టినా.. వీధివీధంతా ఘుమఘుమలే. అదే ఏ చేపల పులుసో వండితే.. ఆ ఘాటు ఊరి పొలిమేరకూ విస్తరించాల్సిందే. ఆ నైపుణ్యాన్ని ఓ వ్యాపార అవకాశంగా మలుచుకుంటే.. ఆర్థిక స్వావలంబన సాధ్యం
స్టవ్‌మీద పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వెయ్యాలి. బాగా వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు జోడించి.. సన్నని మంటపై వేయించాలి. ఎర్రగా వేగాక జీడిపప్పు, గసగసాలు వేసి మరో అయిదు నిమిషాలు వేయించి చల్లార్చ
ఇడ్లీ బియ్యాన్ని బాగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. అటుకులను ఒక గిన్నెలో పోసి అర కప్పు నీళ్లుపోసి బాగా నాననివ్వాలి. మిక్సీ జార్లో అటుకులు, నానిన బియ్యం, కొబ్బరి తురుము, చక్కెర, ఈస్ట్ వేసి కొబ్బరిపా�