Panasa payasam | పనస పాయసం తయారీ విధానం
పనస తొనలు: పది, పాలు: అర లీటర్, చక్కెర: అర కప్పు, యాలకుల పొడి: పావు టీస్పూన్, డ్రైఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, కిస్మిస్): పావు కప్పు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు.
Panasa payasam recipe | పనస పాయసంతయారీకి కావలసిన పదార్థాలు
పనస తొనలు: పది, పాలు: అర లీటర్, చక్కెర: అర కప్పు, యాలకుల పొడి: పావు టీస్పూన్, డ్రైఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, కిస్మిస్): పావు కప్పు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు.
Panasa payasam recipe |పనస పాయసం తయారీ విధానం
పనస తొనల్ని గింజలు తీసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. స్టవ్‌మీద గిన్నెపెట్టి నెయ్యి వేడయ్యాక డ్రైఫ్రూట్స్ వేయించి పక్కనపెట్టాలి. అదే గిన్నెలో పనస తొనల మిశ్రమం వేసి సన్నని మంటపై బాగా వేయించాలి. పచ్చివాసన పోయి నెయ్యి పైకి తేలుతుండగా పాలు, చక్కెర, యాలకుల పొడి వేసి దగ్గరపడేవరకు
ఉడికించాలి. చివరగా డ్రైఫ్రూట్స్ వేసుకుంటే ఘుమఘుమలాడే పనస పాయసం సిద్ధం. ఇష్టపడేవాళ్లు నేతిలో వేయించిన కొబ్బరి కూడా జతచేసుకోవచ్చు.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

