పంద్రాగస్టున ప్రతి భారతీయుడి గుండె.. దేశభక్తితో నిండిపోతుంది. ఈ ప్రత్యేక సమయాన కడుపు నిండా మువ్వన్నెల భోజనం.. మరింత స్పెషల్గా ఉంటుంది. ఇందు కోసం త్రివర్ణాల్లో తయారయ్యే పదార్థాల లిస్టును అందిస్తున్నారు ఆహార నిపుణులు. ఉదయం టిఫిన్ మొదలుకొని మధ్యాహ్న భోజనం, స్నాక్స్, స్వీట్స్, స్మూతీలు.. ఇలా ప్రతి పదార్థాన్నీ మూడు రంగుల్లో ఎలా సిద్ధం చేసుకోవాలో చెబుతున్నారు.