బ్రొకోలి ముక్కలను పది నిమిషాలపాటు వేడి నీళ్లలో వేయాలి. తర్వాత తీసి ఆరబెట్టాలి.టూత్పిక్లకు బ్రొకోలి, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, చీజ్ ముక్కలను గుచ్చి పెట్టుకోవాలి.
బ్రెడ్ స్లైసుల్ని అంచులు కత్తిరించి నాలుగు ముక్కలు చేసుకోవాలి. స్టవ్మీద పాన్పెట్టి, నెయ్యివేసి, బాగా వేడయ్యాక బ్రెడ్ ముక్కల్ని దోరగా వేయించి తీయాలి. అదే పాన్లో కాజు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పె�