బ్రొకోలి చీజ్ స్టిక్స్
బ్రొకోలి ముక్కలను పది నిమిషాలపాటు వేడి నీళ్లలో వేయాలి. తర్వాత తీసి ఆరబెట్టాలి.టూత్‌పిక్‌లకు బ్రొకోలి, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, చీజ్ ముక్కలను గుచ్చి పెట్టుకోవాలి.
కావలసిన పదార్థాలు
బ్రొకోలి ముక్కలు: ఒక కప్పు, క్యాప్సికమ్ ముక్కలు: ఒక కప్పు (పెద్దగా తరిగినవి), ఉల్లిగడ్డ ముక్కలు: ఒక కప్పు, పార్సిమన్ చీజ్: పావు కప్పు, చీజ్ ముక్కలు: ఒక కప్పు, ఆరిగానో, రోజ్మేరీ: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
బ్రొకోలి ముక్కలను పది నిమిషాలపాటు వేడి నీళ్లలో వేయాలి. తర్వాత తీసి ఆరబెట్టాలి.టూత్‌పిక్‌లకు బ్రొకోలి, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, చీజ్ ముక్కలను గుచ్చి పెట్టుకోవాలి. ఓవెన్‌ను 180 డిగ్రీల వద్ద ప్రీ హీట్ చేసుకోవాలి. బ్రొకోలి స్టిక్స్‌ను పదిహేను నిమిషాలపాటు బేక్ చేసి, పైనుంచి తురిమిన పార్సిమన్ చీజ్, ఆరిగానో, రోజ్మేరీ, ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు బేక్ చేసుకుంటే వేడివేడి బ్రొకోలి చీజ్ స్టిక్స్ సిద్ధం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

