చికెన్‌ను చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒక గిన్నెలో చికెన్, ఒక టీస్పూన్ కారం, ధనియాల పొడి, సగం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పెరుగు, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి గంటపాటు నానబెట్టాలి. సన�
ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, చికెన్ వేసి బాగా కలిపి పావుగంటపాటు పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో పెరుగు, క్రీమ్, చీజ్ తురుము, చాట్ మసాలా, యాలకుల పొడి, మిరియాల పొడి, తగినంత ఉప�
ఒక గిన్నెలో మైదాపిండి, గోధుమపిండి, ఒక టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి పావుగంట మూతపెట్టి పక్కనపెట్టాలి. బ్రకోలీ ముక్కల్ని పది నిమిషాల ప�
ఒక గిన్నెలో అన్ని పిండి రకాలు, కూరగాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి, తగినన్ని నీళ్లుపోసి దోశపిండిలా జారుగా కలుపుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి, ఒక టీస్పూన్ నూనె వేయాలి. బాగా వేడయ్య�
ఒక గిన్నెలో మైదా, గోధుమపిండి, ఒక టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి పావుగంటపాటు మూతపెట్టి పక్కనపెట్టాలి. ఒక గిన్నెలో గుడ్లు, సన్నగా తరిగిన టమా�
ఒక గిన్నెలో తొక్కతీసిన అరటిపండు, చక్కెర వేసి మెత్తగా మెదపాలి. పెరుగు, నెయ్యి, ఉప్పు, బేకింగ్ సోడా జోడించాలి. మైదాపిండి, జీలకర్ర కూడా వేసి నీళ్లు పోయకుండా ముద్దలా చేసి నాలుగు గంటలపాటు మూతపెట్టి పక్కన పెట్ట�
ఆలుగడ్డల్ని తొక్కతీసి నాలుగు ముక్కలుగా చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె, బటర్ వేయాలి. వేడయ్యాక జీలకర్ర, ఆలుగడ్డ ముక్కలు, నువ్వులు వేసి సన్నని మంటపై వేయించాలి. రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాల
చియా గింజల్ని ఒక గంటపాటు పాలలో నానబెట్టాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి చక్కెర వేసి నీళ్లు పోయకుండా సన్నని మంటపై కలుపుతూ క్యారమెల్ తయారుచేయాలి. ఒక గ్లాస్ తీసుకుని రెండు మూడు పొరలలో చియా గింజల మిశ్రమం, క్యార�
స్టవ్‌మీద పాన్‌పెట్టి రాగులను సన్నని మంటపై దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో మెత్తగా పిండిలా చేసుకోవాలి. యాపిల్ తొక్క తీసి ముక్కలుగా కోయాలి. స్టవ్‌మీద గిన్నెపెట్టి యాపిల్ ముక్కల్లో ఒక �
ఒక గిన్నెలో బియ్యపు పిండి, వాము, ఉప్పు, నువ్వులు, వెన్న వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లుపోసి ముద్దగా కలుపుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె
ఒక గిన్నెలో చికెన్, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ మైదా వేసి బాగా కలపాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి నూనె వేసి.. బాగా వేడయ్యాక చికెన్ ముక్కల్ని పరిచి సన్నని మంటపై రెండు వైపులా తిప్పుతూ వేయిం�