డ్రాగన్ ఫ్రూట్ స్మూతీ
అరటిపండు, డ్రాగన్ ఫ్రూట్ ముక్కల్ని నాలుగు గంటలపాటు డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. ఖర్జూరాల గింజలు తీసేసి, రెండు గంటలపాటు నాన బెట్టాలి. జ్యూస్ జార్లో అరటిపండు, డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, ఖర్జూరాలు, యాలకులపొడి, అల్లం తురుము వేసి, తగినన్ని నీళ్లుపోసి మెత్తగా
కావలసిన పదార్థాలు
డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు: ఒక కప్పు (ఎరుపు), అరటి పండు: ఒకటి, ఖర్జూరాలు: ఆరు, యాలకుల పొడి: పావు టీస్పూన్, అల్లం తురుము: పావు టీస్పూన్.
తయారీ విధానం
అరటిపండు, డ్రాగన్ ఫ్రూట్ ముక్కల్ని నాలుగు గంటలపాటు డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. ఖర్జూరాల గింజలు తీసేసి, రెండు గంటలపాటు నాన బెట్టాలి. జ్యూస్ జార్లో అరటిపండు, డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, ఖర్జూరాలు, యాలకులపొడి, అల్లం తురుము వేసి, తగినన్ని నీళ్లుపోసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి తీసుకుని పైనుంచి తాజా డ్రాగన్ ఫ్రూట్ ముక్కలతో అలంకరించుకుంటే చల్లచల్లని స్మూతీ సిద్ధం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

